హైదరాబాద్‌లో IT జాబ్స్ పండగ: అమెరికా టెలికాం దిగ్గజం T-Mobile US తన తొలి గ్లోబల్ టెక్ హబ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తోంది! – 2026లో 300కు పైగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో IT జాబ్స్ పండగ: అమెరికా టెలికాం దిగ్గజం T-Mobile US తన తొలి గ్లోబల్ టెక్ హబ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తోంది! – 2026లో 300కు పైగా ఉద్యోగాలు.! హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌పై తనదైన ముద్రను వేయబోతోంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలలనుంచి గ్లోబల్ దిగ్గజాలు వారసత్వంగా తమ కేంద్రాలను హైదరాబాద్‌కు మారుస్తున్న సమయంలో, ఇప్పుడు అమెరికాలో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌లలో ఒకటి అయిన T-Mobile US తన తొలి అంతర్జాతీయ టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో … Read more